అందం గురించి మాట్లాడేటప్పుడు 'అప్సరస' అంటుంటాం. ఆ అప్సరస ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ, అందాల అప్సరస అంటే ఇదిగో ఈమే అన్నట్లుగా అనిపిస్తుంటుంది పొడుగు సుందరి ప్రగ్యా జైస్వాల్. 'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ బ్యూటీ, తనలోని సాఫ్ట్ యాంగిల్‌తో పాటు గ్లామరస్ యాంగిల్ కూడా ఉందని 'గుంటూరోడు' సినిమాతో చూపించింది. సినిమా ఈవెంట్స్‌లో ప్రగ్యా మోడ్రన్ లుక్‌కి ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సింది. ఈ గెటప్‌లో బ్యాక్ లెస్ పోజుతో కుర్రకారుకి మతులు పోగొట్టేసిందంటే అది అతిశయోక్తి కాదు. అప్సరసతో పోల్చితే తక్కువేం కాదు, రెండాకులు ఎక్కువే చదివేసింది ప్రగ్యా జైస్వాల్ అని ఒప్పుకోడానికి ఇంకేమన్నా డౌటుందా?
ALSO READ: Qlik Here For Pragya Jaiswal Latest Photos