ENGLISH

ట్రైలర్ టాక్ : రానా నాయుడు

16 February 2023-11:35 AM

‘రానా నాయుడు’ .. రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి మొదటిసారిగా తండ్రీకొడుకుల నటిస్తున్న వెబ్ సిరిస్. అమెరికన్ సిరీస్ రే డోనోవన్ కు ఎడాప్ట్టేషన్ అయిన రానా నాయుడు ప్రీమియర్ మార్చి 10, 2023న ప్రిమియర్ అవుతుంది. తాజాగా ట్రైలర్ ని వదిలారు.

 

వెంకటేష్ ఇంటెన్స్ పాత్రలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించి ఆసక్తిని పెంచారు. అలాగే రానా నటన కూడా సాలిడ్ గా వుంది. డైలాగులు అలరించాయి. ఇద్దరి మధ్య యుద్ధం ఎలా సాగిందనేది ఆసక్తి కరంగా వుంది. వెంకటేష్ చేస్తున్న తొలి వెబ్ సిరిస్ ఇది. ఆయన్ని ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా వుంది. ట్రైలర్ వెబ్ సిరిస్ పై ఆసక్తిని పెంచింది.