ENGLISH

వీహెచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

23 August 2017-19:26 PM

అర్జున్ రెడ్డి... అర్జున్ రెడ్డి... ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ సినిమా గురించిన చర్చే నడుస్తున్నది.

ఇక వీహెచ్ ఎప్పుడైతే అర్జున్ రెడ్డి పోస్టర్ ని చించేశారో కాని ఒక్కసారిగా ఈ సినిమాకి డబల్ హైప్ వచ్చింది. ఇదే సమయంలో కాంట్రవర్సీ కా బాప్- ఆర్జీవీ రంగప్రవేశంతో మొత్తం సీన్ మారిపోయింది.

పోస్టర్ చించివేత విషయంలో తన మద్దతుని హీరో విజయ్ కి తెలుపుతూ కొన్ని పోస్టింగులు పెట్టాడు. వాటిని మీరు కూడా చూడండి-