ENGLISH

స్టార్ హీరోకి సెన్సార్ బోర్డు షాక్?!

17 August 2017-18:23 PM

సెన్సార్ బోర్డుకి సినీజనాలకి ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే సినిమాలని చిన్న చిన్న కారణాలు ఆపేస్తున్నారు అంటూ సెన్సార్ బోర్డు చైర్మన్ అయిన పహ్లాజ్ నేహ్లాని పైన అందరు గుర్రుగా ఉన్నారు.

తాజాగా సైఫ్ అలీ ఖాన్ నటించిన కాలఖండి చిత్రానికి 73 కట్స్ చెప్పడంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఇక ఇది జరిగాక, ఈ చిత్రం విడుదల పక్కకి పెట్టి, సెన్సార్ బోర్డు తీరుపై సవాలు చేయాలని కాలాఖండి టీం నిర్ణయించుకుంది.

మొత్తానికి సెన్సార్ చిక్కులు ఎదురుకున్న చిత్రాల జాబితాలో సైఫ్ అలీ ఖాన్ చిత్రం కాలాఖండి చేరిపోయింది.

 

ALSO READ: మరో నటుడి వారసుడోస్తున్నాడు