ENGLISH

సర్కారు వారి పాట రెండో రోజు .... 11.64కోట్లు

14 May 2022-10:49 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాట మొన్న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకొంది. పరశురామ్ దర్శకత్వం వహించినఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజు అంధ్రప్రదేశ్, తెలంగాణలో 36.89 షేర్ వసులూ చేయగా రెండో రోజు.. కలెక్షన్ కాస్త తగ్గింది. రెండో రోజు ఈ సినిమా 11.64 కోట్లు కలెక్ట్ చేసింది 

 

సర్కారు వారి పాట రెండో రోజు షేర్లు:

 

నైజాం - 5.2 కోట్లు

 సీడెడ్ - 1.45cr

 UA ప్రాంతం - 1.65cr

 తూర్పు - 1.08cr

 పశ్చిమ - 45L

 గుంటూరు - 51L

 కృష్ణ - 89L

 నెల్లూరు - 41L

మొత్తం ఏపీ తెలంగాణ షేర్: 11.64cr

ALSO READ: పాపం ప‌వ‌న్ నిర్మాత‌.. కక్క‌లేక... మింగ‌లేక‌!