వయసు పెరిగినా శ్రియలో ఏమాత్రం గ్లామర్ తగ్గలేదనడానికి ఈ ఫోటోనే నిదర్శనం. అందుకే యంగ్ హీరోయిన్స్‌కీ గట్టి పోటీ ఇస్తోంది. అంతేకాదు సీనియర్ హీరోయిన్ అయినాక కూడా యంగ్ హీరోస్‌తోనూ శ్రియ జత కట్టింది. హీరోయిన్‌గా మెరిసిపోతూనే, ఐటెం సాంగ్స్‌నీ లైట్ తీస్కోలేదు శ్రియ. బ్యాక్ టు బ్యాక్ బాలయ్యతో రెండు సార్లు జత కట్టే ఛాన్స్ కొట్టేసింది. గతేడాది 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో హిట్ అందుకున్న శ్రియ, 'పైసా వసూల్'తో మరో హిట్‌కి రెడీ అయిపోతోంది. దీనికంతటికీ కారణం ఆమె గ్లామర్ అప్పియరెన్సే అని చెప్పక తప్పదు.
ALSO READ: Qlik Here For Hot Pics of Shriya