ENGLISH

గ్లామ్‌ షాట్‌: తొంగి తొంగి చూడమాకు

10 March 2017-15:39 PM

'తొంగి తొంగి చూడమాకు చందమామా' అనే పాటలో భావమెలా ఉన్నా, తమ అందాల్ని అందరూ తొంగి తొంగి చూసేలా చేయడంలో అందాల భామల రూటే వేరు. సెక్స్‌బాంబ్‌ సన్నీలియోన్‌ ఓ ఈవెంట్‌లో ఇలా గ్లామర్‌ ఒలకబోసేసేసరికి, ఆమె అందాల్ని తొంగి తొంగి చూడకుండా ఉండటం యువతరానికి సాధ్యం కావడంలేదు. ఏ ఈవెంట్‌కి అటెండ్‌ అయినా అందర్నీ తనవైపుకు తిప్పుకోవడం సన్నీలియోన్‌ ప్రత్యేకత. ఈ గెటప్‌ చూశాక ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే సన్నీలియోన్‌ గ్లామరస్‌ రూటే సెపరేటని. 

ALSO READ: Qlik Here For Sunny leone Latest Photos