ENGLISH

ఉప్పెన‌.. మూడు రోజుల వ‌సూళ్లివీ!

15 February 2021-09:27 AM

మ‌రో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం `ఉప్పెన‌`. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించిన ఈచిత్రంలో... ప్ర‌తినాయ‌కుడిగా విజ‌య్ సేతుప‌తి న‌టించాడు. ఈ శుక్ర‌వారం విడుద‌లై.. మంచి టాక్ సంపాదించుకుంది. తొలి మూడు రోజులూ... హోస్‌ఫుల్ క‌ల‌క్ష‌న్ల‌తో దూసుకుపోయింది. ఇప్ప‌టికి 28.9 కోట్లు వ‌సూలు చేసిన‌ట్టు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది,


నైజాం 8.53 కోట్లు
వైజాగ్ 4.53 కోట్లు
ఈస్ట్ 2.36 కోట్లు
వెస్ట్ 1.76 కోట్లు
గుంటూరు 2.07 కోట్లు
నెల్లూరు 0.86 కోట్లు
సీడెడ్ 3.7 కోట్లు


ఏపీ, తెలంగాణ క‌లిపి మొత్తం.. 24.97 కోట్లు


ఓవ‌ర్సీస్ 1.2 కోట్లు
క‌ర్ణాట‌క 1.3 కోట్లు
త‌మిళ నాడు 48 ల‌క్ష‌లు
రెస్టాఫ్ ఇండియా 33 ల‌క్ష‌లు
మొత్తం.. 28.9 కోట్ల షేర్‌.

ALSO READ: ఏకంగా 'కమర్షియల్ కాన్సెప్ట్' పట్టుకున్న మారుతి