ENGLISH

ఫైర్ బ్రాండ్ 'సంధ్య' విడుదల చేసిన రాంగ్ గోపాల్ వర్మ పోస్టర్

26 August 2020-17:08 PM

జర్నలిస్ట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాంగ్ గోపాల్ వర్మ'. స్టార్ కమెడియన్ షకలక శంకర్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి ఆవిష్కరించగా... ఈ చిత్రం పోస్టర్ ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య ఈరోజు రిలీజ్ చేశారు.

ALSO READ: సుధీర్‌బాబుకి స‌రికొత్త ఇమేజ్ వ‌స్తుందా?