ENGLISH

ఆదా శర్మ అల్టిమేట్‌ హాట్‌నెస్‌

23 September 2017-12:47 PM

హాట్‌నెస్‌ అంటే ఓన్లీ సగం సగం దుస్తుల్లోనే ఉండదంటోంది ముద్దుగుమ్మ ఆదాశర్మ. ఫ్యాషన్‌ అంటే ఎంతో ఇష్టం ఈ ముద్దుగుమ్మకి. మామూలుగా ఫ్యాషన్‌ చేస్తే కిక్కేముంటుంది. అందుకే అందరి కన్నా డిఫరెంట్‌గా ఉండాలనుకుంటుంది ఈ బ్యూటీ. ఈ ఫోటో చూస్తే మీకే అర్ధమవుతుంది ఆదా స్టైల్‌ ఎంత ఇన్నోవేటివో. ఆపాద మస్తకం అమ్మడు డిఫరెంట్‌ యాక్ససరీస్‌ ధరించి హాట్‌నెస్‌ ప్రదిర్శిస్తోంది చూశారా. హెయిర్‌ స్టైల్‌ నుండీ కళ్లకు గాగుల్స్‌ వరకూ ఒక రకం. మెళ్లోని నక్లస్‌ చూశారా ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఇక పోతే తన టాప్‌కి హాట్‌నెస్‌తో పాటు మేకింగ్‌ ప్రోపర్టీస్‌ చాలా ఉన్నాయి దానిలో. వేళ్లకి ఉంగరాలు కూడా విభిన్నంగానే ఉన్నాయి. అందుకే ఆదా స్టైలే వేరు ఫ్యాషన్‌లో.

ALSO READ: Qlik Here For The Gallery