ENGLISH

ఆదాశర్మ హాటెస్ట్‌ 'యాంగిల్‌'

16 January 2018-18:54 PM

'క్షణం', 'హార్ట్‌ ఎటాక్‌', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్‌ అని చాలామందికి తెలియదు. విల్లులా శరీరాన్ని వంచేయడంలో ఆమెకు సాటి ఇంకెవరూ రారేమో. తల్లి నుంచి కేరళకు చెందిన ప్రత్యేకమైన వ్యాయామ విద్యను నేర్చుకుంది ఈ బ్యూటీ. హాట్‌నెస్‌కి హాట్‌నెస్‌, నటనకు నటన ఇలా ఆదా శర్మని ఓ కంప్లీట్‌ ప్యాకేజీగా చెప్పొచ్చు. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో హీటెక్కించే ఫొటోలతోపాటు, వావ్‌ అనిపించేలా తన ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ని ప్రదర్శించడం ఆదా శర్మకి అలవాటే. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌గా మారింది. పెర్‌ఫెక్ట్‌ యాంగిల్‌లో నడుముని వంచేసి, ఒకింత గ్లామర్‌ని ప్రదర్శిస్తూ, అంతకు మించిన స్టైలిష్‌ లుక్‌తో ఎట్రాక్ట్‌ చేసేస్తోంది ఈ ఫొటోలో ఆదా శర్మ. ఒక్క ఛాన్స్‌, అదీ సరైన ఛాన్స్‌ దక్కితే స్టార్‌ హీరోయిన్‌ అవడానికి తగిన అర్హతలు తన దగ్గర ఉన్నాయని ప్రూవ్‌ చేసుకుంటానంటోన్న ఆదా శర్మ, కొరియోగ్రాఫర్‌ టర్న్‌డ్‌ డైరెక్టర్‌ ప్రభుదేవాతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.

ALSO READ: Qlik Here For The Gallery