ENGLISH

గ్లామ్‌ షాట్‌: అందాల ఆకాంక్ష

31 May 2017-11:58 AM

ఎవరీ ముద్దు ముద్దు ముద్దుగుమ్మ అనుకుంటున్నారా? ఆకాంక్ష పురి. తమిళ హీరో కార్తీతో 'బ్యాడ్‌ బోయ్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తమిళ, కన్నడ సినిమాల్లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోందట. అమ్మడిలో హాట్‌ అప్పీల్‌ ఎక్కువే. హాట్‌ అప్పీల్‌తో పాటు క్యూట్‌ ఫీచర్స్‌తోనూ ఆకట్టుకుంటోంది. తెలుగు ప్రేక్షకులకు మెచ్చే అందం ఆకాంక్షలో అణువణువునా దాగి ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, కొంచెం తన అందాల వైపు దృష్టి పెట్టమని హింట్‌ ఇస్తున్నట్లుగా ఉంది. తెలుగు దర్శక, నిర్మాతలు అమ్మడికి ఓ ఛాన్స్‌ ఇచ్చి చూస్తే తన టాలెంట్‌ చూపించి, చెలరేగిపోతానంటోంది ముద్దుగుమ్మ ఆకాంక్ష పురి.