ENGLISH

గ్లామ్‌ షాట్‌: హద్దులు దాటేసిన డస్కీ బ్యూటీ

14 June 2017-17:04 PM

ముద్దుగుమ్మ అమలా పాల్‌ ప్రస్తుతం కన్నడ సినిమాలతో టైమ్‌ పాస్‌ చేస్తోంది. అడపా దడపా తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే ఈ మధ్య గ్లామర్‌ డోస్‌ బాగా పెంచేసింది. గ్లామర్‌ విషయంలో తనకు హద్దులేమీ లేవని చెబుతోంది. చెప్పక్కర్లేదు ఈ ఫొటో చూస్తే అర్థమయిపోవట్లేదా? అదే ప్రశ్న ఆమె ముందుంచితే అందం చూడవయా, ఆనందించవయా అన్నట్లుగా లైట్‌ తీసుకుంటోంది. నేచురల్‌ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితురాలైన అమలా పాల్‌ని ఇలా ఈ ఫోటోలో చూసి తెలుగు ప్రేక్షకులు షాక్‌ తినక తప్పడం లేదు.

ALSO READ: Qlik Here For Amala paul Latest Photos