ENGLISH

బాలయ్య అన్ని లక్షలు పెట్టిండా

15 June 2017-11:10 AM

సెంటిమెంట్ వరకు వస్తే ఏమైనా చేయడానికి వెనకాడని నటసింహం బాలకృష్ణ నిన్న ఆ సెంటిమెంట్ కోసం ఓ సంచలనం సృష్టించాడు అనే చెప్పాలి.

వివరాల్లోకి వెళితే, బాలకృష్ణ తన కొత్త కారు కోసం రూ 7.77 లక్షలు వెచ్చించి టీఎస్ 09 ఈయూ 0001 అనే ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్నాడు. అయితే 0001 అనే నెంబర్ ని సెంటిమెంట్ గా భావించే బాలయ్య ఎలాగైనా ఈ నెంబర్ ని సొంతం చేసుకోవాలనే ఇన్నిలక్షలు పెట్టి మరి ఆ నెంబర్ ని కొన్నాడు.

మొత్తానికి బాలయ్య కొత్త నెంబర్ ని ఆయన తన పుట్టినరోజుకి కూతుళ్ళు ఇచ్చిన బెంట్లీ కారు కోసం వాడనున్నాడు.

 

ALSO READ: మహేష్ టక్కరిదొంగ గురించి షాకింగ్ విషయం చెప్పిన జయంత్