దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి పెద్దకర్మకి సంబంధించి ఆయన సోదరుడు, కొడుకులు ఒక బహిరంగ ప్రకటన జారి చేశారు.
అందులోని వివరాల ప్రకారం, జూన్ 11 ఆదివారం ఉదయం 11గంటలనుండి మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్స్ లో ఆయన పెద్దకర్మ నిర్వహించనున్నట్టు ఆ ప్రకటన ద్వారా తెలిపారు.
ALSO READ: బాలయ్య ఎవ్వరు చేయని రిస్క్ చేశాడు గా..