ENGLISH

దీపిక పైన విమర్శల వెల్లువ

10 June 2017-17:09 PM

నిన్నటికి నిన్న దంగల్ చిత్రంలో నటించిన ఫాతిమా  పవిత్ర రంజాన్ మాసంలో బికినీ ధరించింది అని ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక నేడు ఆ విమర్శలు నటి దీపిక పదుకునే పైకి వచ్చాయి. ఆమె ప్రముఖ మ్యాగజైన్ కి కవర్ ఫోటో షూట్ కోసం దిగిన ఫోటోలలో ఆమె వేసుకున్న డ్రెస్ పై వివాదం మొదలయ్యింది.

ఇప్పటికే దీపిక పైన ఆమె వేసుకున్న దుస్తుల పై పలుమార్లు విమర్శలు చెలరేగాయి. అయితే ఈ విమర్శలపై దీపిక ఇంకా స్పందించలేదు.

 

ALSO READ: పాటతో రికార్డు కొట్టేసిన కత్రినాకైఫ్