ENGLISH

గ్లామ్‌ షాట్‌: బ్లాక్‌ అండ్‌ వైట్‌లో హాట్‌ హాట్‌ దిశ

09 June 2017-16:08 PM

ముద్దుగుమ్మ దిశా పటానీకి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా, సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫొటోలతో కిర్రాకు పుట్టిస్తోంది. బిగ్‌ స్క్రీన్‌పై అమ్మడి సందడి లేకపోయినా, కానీ సోషల్‌ మీడియా అభిమానుల్ని మాత్రం ఈ రకంగా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. హాట్‌ హాట్‌ ఫొటోలతో కుర్రకారును బాగా ఎట్రాక్ట్‌ చేస్తోంది. తాజాగా తెలుగులో ఓ ప్రాజెక్ట్‌ ఓకే కాబోతోందట ఈ అమ్మడికి. ఆ ఛాన్స్‌ కోసం ఎదురుచూస్తోంది దిశా పటానీ. తెలుగులో ఆమె 'లోఫర్‌' సినిమాలో నటించింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఈ ముద్దుగుమ్మకి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ తెలుగు సినిమాల్లో నటించాలన్న కోరిక మాత్రం ఇంకా తీరలేదట ఈ ముద్దుగుమ్మకి. 

 

ALSO READ: Qlik Here For Disha Patani Latest Photos