ENGLISH

DJ గుడిలో బడిలో ఒడిలో పాటకి ఎన్ని వ్యూస్ తెలుసా!

03 June 2017-19:09 PM

అల్లు అర్జున్ DJ చిత్రంలోని పాట గుడిలో బడిలో ఒడిలో ఇప్పుడు ఎంత కాంట్రవర్సీ సృష్టిస్తున్నదో అంతే రేంజ్ లో వ్యూస్ కూడా సాదిస్తున్నది.

 

అందుతున్న వివరాల ప్రకారం, ఈ పాట టీజర్ కి 7 మిలియన్ వ్యూస్ కి పైగా తెచ్చుకుని ఓ కొత్త రికార్డు నెలకొల్పింది. ఇక ఈ పాట తాలుకా లిరిక్స్ పైన పెద్ద దుమారం నడుస్తున్న వేళ, డైరెక్టర్ హరీష్ వివరణ కొంతమందిని సంతృప్తి పరిచింది.

 

ఏదైతేనేమి, కాంట్రవర్సీ కూడా పబ్లిసిటీ గా మారిపోతుండడం ఇప్పటి ట్రెండ్ అని చెప్పొచ్చు.
 

 

ALSO READ: సన్నీలియోన్‌ షార్ట్‌ ఫిలిం కేరాఫ్‌ వర్మ