ENGLISH

తల్వార్‌ అందాలతో కోసేస్తోంది

28 September 2017-11:57 AM

'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలో నితిన్‌తో కలిసి నటించింది ముద్దుగుమ్మ ఇషా తల్వార్‌. డిఫరెంట్‌ ఫేస్‌ ఫీచర్స్‌, ఆకట్టుకునే పర్సనాలిటీతో బాగానే ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తెలుగులో పెద్దగా సినిమాలు చేయనప్పటికీ, మలయాళంలో బాగా పాపులర్‌ ఈ ముద్దుగుమ్మ. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. గ్లామర్‌ విషయంలో అస్సలు మొహమాట పడదు పాపం అమ్మడు. అందుకే బికినీతో మామూలుగా పోజిస్తే ఏముంటుంది కిక్‌. ఇదిగో ఈ ముద్దుగుమ్మ చేసిన ఫీట్‌ చూస్తే అసలైన కిక్‌. అందుకే ఈ బికినీ పోజు మరి కుర్రకారుకి అంత కిక్కిస్తోంది. కనీ కనించనట్లుగానే అన్ని అందాల్ని ఆరబోసేసింది ఈ కాస్ట్యూమ్‌లో ఇషా తల్వార్‌. ఇంకా ఇవేనా? ఇలాంటి స్టిల్స్‌ తన దగ్గర చాలా ఉన్నాయంటోందీ ముద్దుగుమ్మ ఇషా తల్వార్‌.

ALSO READ: Qlik Here For The Gallery