ENGLISH

గ్లామ్‌ షాట్‌: కత్రినా కైపెక్కించే బీచ్‌ సోయగం

30 May 2017-18:00 PM

కత్రినా కైఫ్‌ బీచ్‌లో ఇలా హాయిగా ఆడిపాడుతోంది. సమ్మర్‌ వెకేషన్‌ని తాను ఎంజాయ్‌ చేస్తూ, హాట్‌ పోజుల్ని కెమెరాలో క్లిక్‌ మనిపిస్తూ ఫ్యాన్స్‌కి ఇలా కైపెక్కిస్తోంది. బీచ్‌లో తానొక్కతే ఎంజాయ్‌ చేస్తే ఎలా? అందుకే తన ఎంజాయ్‌మెంట్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయాలని అనుకుంటోందట. అందుకే ఇలా బీచ్‌లోని తన హాట్‌ హాట్‌ పిక్స్‌ని సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేసి, ఫ్యాన్స్‌కి మస్త్‌ మజా ఇస్తోంది. ఆమెని ఇలా చూసిన ఫ్యాన్స్‌కి మజా రాక ఎలా ఉంటుంది చెప్పండి. ఈ హాట్‌ అప్పీల్‌తో బీచ్‌కే ఎక్స్‌ట్రా గ్లామర్‌ అద్దుతోంది కత్తి లాంటి కత్రినా. 

 

ALSO READ: Qlik Here For Katrina Kaif Latest Photos