దాసరి నారాయణరావు మృతితో యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోయింది.
ఇదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం ఈరోజు అవ్వడం కాకతాళీయంగా జరిగింది. అయితే ఆయన 75వ జన్మదినాన్ని తన అభిమానులు పెద్ద ఎత్తున చేయడానికి సన్నాహాలు చేశారు.
కాని ఇలాంటి భాదాకర సమయంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సరికాదు అని నిర్ణయించి ఆ వేడుకలని రద్దు చేయించారు కృష్ణ.
ALSO READ: ప్రముఖ సూపర్ స్టార్ భార్య కన్నుమూత