ముద్దుగుమ్మ కృతి కర్బందా బాగా పరిచయమున్న భామే. తెలుగుతోపాటు, కన్నడ, హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. 'ఒంగోలు గిత్త'లో ఘాటు మిరపకాయ్‌లా కుర్రకారుకి కిర్రాకు పుట్టించింది. బాలీవుడ్‌లో అయితే లిప్ టు లిప్ కిస్‌లతో సత్తా చాటింది. 'రాజ్ రీబూట్' సినిమా ఆమెకు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గి 'బ్రూస్‌లీ' సినిమాలో రామ్‌చరణ్‌కి అక్కగా నటించింది. కానీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో, మళ్లీ రేసులో వెనకబడిపోయింది. అయినా కానీ సరైన ఛాన్సులొస్తే గ్లామరస్ హీరోయిన్‌గా సత్తా చాటడంలో ఈ బ్యూటీ తక్కువేమీ కాదని ఈ స్టిల్ చూస్తుంటే అర్ధం కావట్లే!
ALSO READ: Qlik Here For kriti kharbanda Latest Photos