ENGLISH

మహానభావుడు ట్రైలర్ కి ముహూర్తం పెట్టేసారు!

17 September 2017-16:07 PM

శర్వానంద్-మెహ్రీన్ జంటగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం- మహానుభావుడు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ఈ నెల 29వ తేదిన విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని రేపు విడుదల చేయనున్నారు.