ENGLISH

గ్లామ్‌ షాట్‌: ఫార్టీ ప్లస్‌ అయినా అదే హాట్‌నెస్‌

27 May 2017-13:41 PM

బాలీవుడ్‌ బ్యూటీ మల్లికా షెరావత్‌ హాట్‌ గ్లామర్‌కి పెట్టింది పేరు. 'మర్డర్‌' సినిమాతో బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా చెలామణీ అయ్యింది. జాకీ చాన్‌తో నటించే స్థాయికి ఎదిగింది. 'ది మిత్‌'లో జాకీచాన్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసింది. ప్రస్తుతం సినిమాల్లో అంతగా నటించడం లేదు. కానీ ఇటీవలే 'జీనత్‌' అనే సినిమాకి కమిట్‌ అయ్యింది. కేన్స్‌ చలన చిత్రోత్సవంలో తన అందాలతో తళుక్కున మెరుస్తోంది. గ్లామర్‌ వయసు దాటేసినా, ఈ ముద్దుగుమ్మలో ఏమాత్రం హాట్‌ అప్పీల్‌ మిస్‌ కాలేదు అనడానికి ఈ తాజా పోజు నిదర్శనం అని చెప్పొచ్చు.

ALSO READ: Qlik Here For More Pics << Mallika sherawat