ENGLISH

గ్లామ్‌ షాట్‌: మీనాక్షీ బ్యాక్‌లెస్‌ హాట్‌నెస్‌

25 July 2017-12:07 PM

తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ మీనాక్షీ దీక్షిత్‌. 'దూకుడు', 'బాద్‌షా' చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోయి డాన్సులేసింది. శ్రీకాంత్‌ సినిమా 'దేవరాయ'లోనూ నటించింది. తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించాలనుకుంటోంది. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఫోటో సెషన్స్‌ అంటే ప్రాణం పెడుతుంది. ఈ రకంగా ఆడియన్స్‌కి దగ్గరగా ఉండాలని అమ్మడి ఐడియా అట. హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో సోషల్‌ మీడియాని ఇలా హీటెక్కించేస్తోంది. బ్యాక్‌ ఓపెన్‌ ఆరెంజ్‌ కలర్‌ మోడ్రన్‌ డ్రస్‌లో సీతాకోక చిలుకలా మెరిసిపోతోన్న తన అందాన్ని చూసి తరించమంటోంది మీనాక్షీ దీక్షిత్‌.

ALSO READ: దయచేసి మమల్నే టార్గెట్ చేయకండి: ఆర్ నారాయణమూర్తి