ENGLISH

102ని షురు చేసిన నయన్

21 August 2017-13:45 PM

వయసు ముప్పై దాటేసాక కూడా హీరోయిన్ అవకాశాలు దక్కించుకోవడంలో ఏమాత్రం వేనుకపడని నటీమణులలో నయనతార పేరు ప్రముఖంగా చెప్పుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే, బాలకృష్ణ తాజాగా నటిస్తున్న 102వ చిత్ర షూటింగ్ ఈ మధ్యనే మొదలయింది. ఇందులో హీరోయిన్ గా నయనతార కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే. దీనితో బాలయ్య-నయన్ ల హిట్ జోడి మళ్ళీ ఒక హిట్ చిత్రం ఇవ్వబోతుంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకున్నాయి.

ఇక నయనతార ఈరోజు నుండి #NBK102 షూటింగ్ లో పాల్గొంటున్నది. ఈ విషయమై ఇప్పుడే తన ట్విట్టర్ ద్వారా షూటింగ్ ఫోటోలు అందరితో పంచుకుంది.

 

ALSO READ: అర్జున్ రెడ్డి పోస్టర్ ని చించేసిన కాంగ్రెస్ సీనియర్ నేత..!!