ENGLISH

స్విమ్‌ సూట్‌లో 'స్వింగ్‌ జరా'

02 October 2017-14:51 PM

గ్లామర్‌ అంటే ఓన్లీ హీరోయిన్స్‌కే అంటే తప్పులో కాలేసినట్లే. తెరపై మెరిసిపోయే ముద్దుగుమ్మలే కాదు, తెర వెనుక భామలు కూడా గ్లామర్‌గా కనిపించొచ్చు. ఆడియన్స్‌ వాళ్లని కూడా గ్లామర లుక్‌లో చూసి ఆదరిస్తారు అంటోంది ముద్దుగుమ్మ నేహా బాసిన్‌. ఈమేం హీరోయిన్‌ కాదు. కానీ ప్రముఖ సింగర్‌. స్టైలిష్‌ సాంగ్స్‌కి ఆమె గొంతు సూపర్బ్‌. '1- నేనొక్కడినే' సినిమాలో హీరోయిన్‌ కృతికర్బంద స్టైల్‌కి తగ్గట్లుగా పాట పాడి తన గొంతుతో ఆకట్టుకుంది. తాజాగా 'జై లవకుశ' సినిమాలో 'స్వింగ్‌ జరా..' పాట పాడింది కూడా ఈ భామే. అయితే నేహా పాటలు ఎంత మత్తెక్కిస్తాయో, ఆమె అందంతో కూడా అంతే మత్తెక్కిస్తూ ఉంటుంది. హీరోయిన్స్‌కి ధీటుగా హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌లో పాల్గొంటుంది. బహిరంగా వేడుకల్లోనూ అమ్మడికి హాట్‌ అప్పీల్‌ ఎక్కువే. ఇదిగో ఈ స్విమ్‌ సూట్‌లో అమ్మడి అందాలు కెవ్వు కేక పుట్టిస్తున్నాయిలే!