ENGLISH

ఎటు చూసినా గ్లామరే నికీషా

06 October 2017-11:13 AM

ఈ మధ్య బీచ్‌లో బికినీ పోజులతో కిక్కెక్కించిన ముద్దుగుమ్మ నికీషా పటేల్‌ ట్రెడిషనల్‌ లుక్‌లో సందడి చేస్తోంది. కొంచెం బొద్దుగా ముద్దుగా ఉండే ఆమె తన అందాల్ని కసరత్తులు చేసి కొంచెం తగ్గించింది. దాంతో స్లిమ్‌గా మరింత అందంగా మారిపోయింది. ఇదిగో నేను బొద్దుగా ఉన్నప్పుడే కాదు స్లిమ్‌గా ఉన్నప్పుడు కూడా ఎంతందంగా ఉన్నానో చూడండి అంటూ బికినీలో తన అందాల్ని వరసగా ప్రదర్శనకి పెట్టేసింది. ఆ ఎక్స్‌పోజ్‌ తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా అందంగా ముస్తాబై చిరునవ్వులొలుకుతూ కులుకుతూ హొయలు పోతోంది అందాల నికీషా పటేల్‌. క్యూట్‌ గ్లామర్‌తో ఎట్రాక్ట్‌ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మని మీరు కూడా ఓ లుక్కేసి ఆనందించండి.

 

ALSO READ: Qlik Here For The Gallery