ENGLISH

నిఖిల్ కేశవ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

28 May 2017-14:13 PM

నిఖిల్ తాజా చిత్రం కేశవ మూవీ ఆయన సూపర్ హిట్ చిత్రాల జాబితాల్లో ఈ చిత్రంకూడా చేరింది.

పాజిటివ్ టాక్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం, తన రమొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ 7.26 కోట్లు కలెక్ట్ చేసింది. సుధీర్ వర్మ టేకింగ్, నిఖిల్ యాక్టింగ్ ఈ చిత్రానికి ప్లస్ అయ్యాయని క్రిటిక్స్ కూడా తేల్చేశారు.

ఇక ఇదే విధంగా కలెక్షన్స్ జోరు కొనసాగితే, ఈ చిత్రానికి రూ 10కోట్ల నుండి రూ 15 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తానికి నిఖిల్ ఈ చిత్రంతో తన హిట్ సినిమాల జోరుని పెంచినట్టే తెలుస్తుంది.

 

ALSO READ: ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- రారండోయ్ వేడుక చూద్దాం