ENGLISH

హాట్‌ అండ్‌ స్పైసీ అందాల పియా

16 March 2018-09:00 AM

తెలుగులో 'దళం', 'బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌' తదితర చిత్రాల్లో నటించిన బ్యూటీ పియా బాజ్‌పాయ్‌. తమిళ డబ్బింగ్‌ చిత్రం 'రంగం'తో పేరు తెచ్చుకుంది. తమిళంలోనూ, మలయాళంలోనూ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే హిందీలో కూడా పలు చిత్రాల్లో నటిస్తోంది. తమిళ సినిమా కోసం ఈ అమ్మడు ఓ ప్రయోగం కూడా చేసేస్తోంది. సినిమాలో గుండుతో నటిస్తోంది. అదీ పియా బాజ్‌పాయ్‌కి సినిమాలపై ఉన్న ప్యాషన్‌. అయితే ఈ సంగతి పక్కన పెడితే, అమ్మడికి గ్లామర్‌ అప్పీల్‌ కూడా కొంచెం ఎక్కువే. గ్లామర్‌ని పండించడం హీరోయిన్‌గా తప్పనిసరైన అంశం అని ఈ బ్యూటీ అభిప్రాయం. సో అప్పుడప్పుడూ ఇలా హాట్‌ హాట్‌ ఫోటోలతో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలో అమ్మడి హాట్‌నెస్‌ సింప్లీ సూపర్బ్‌ అనిపిస్తోంది కదూ!

ALSO READ: Qlik Here For The Gallery Of Pia Bajpai