ENGLISH

హాట్‌ హాట్‌గా మైమరిపిస్తోన్న గ్లామర్‌

28 September 2017-19:17 PM

పూజా హెగ్దే గ్లామర్‌లో దిట్ట. నటనతో పాటు హాట్‌ హాట్‌ లుక్స్‌లోనూ అమ్మడు కెవ్వు కేక. సింపుల్‌గా కనిపిస్తూనే 'ముకుందా' సినిమాలో మెస్మరైజ్‌ చేసింది. బాలీవుడ్‌ మూవీ 'మొహంజోదారా'లో హాట్‌ అప్పీల్‌ అదరగొట్టేసింది. తర్వాత మళ్లీ తెలుగులోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేసింది. 'డీజె'తో టాపు లేపేసింది గ్లామర్‌లో. దాంతో అమ్మడి హాట్‌ హాట్‌ అందాలని తట్టుకోవడం చాలా కష్టమైపోయింది కుర్రకారుకి. సినిమాల్లోనే కాదండోయ్‌ సోషల్‌ మీడియాలోనూ ఈ భామ గ్లామర్‌తో కెవ్వుకేక పుట్టిస్తూ ఉంటుంది. హాట్‌ హాట్‌ పిక్స్‌తో ఎప్పుడూ ఫ్యాన్స్‌కి హాట్‌ టచ్‌ ఇస్తూనే ఉంటుంది. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమాలో నటిస్తోందీ హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే.

 

ALSO READ: Qlik Here For The Gallery