ENGLISH

గ్లామ్‌ షాట్‌: అల్ట్రా స్టైలిష్‌ ప్రియాంక

10 June 2017-12:32 PM

స్టైల్‌లో ప్రియాంకకు సాటే లేరు. బాలీవుడ్‌, హాలీవుడ్‌ అనే తేడా లేకుండా అక్కడా ఇక్కడా ఏకంగా దున్నేస్తోంది. అటు స్క్రీన్‌పైనే కాకుండా, ఇటు సోషల్‌ మీడియాకి ప్రియాంకా గ్లామర్‌ ఎక్స్‌ట్రా ఎట్రాక్షనే. ప్రియాంకా తన కాస్ట్యూమ్స్‌ విషయంలో ఎప్పుడూ కొత్త కొత్త డిజైన్స్‌నే ఎంచుకుంటూ ఉంటుంది. ఫ్యాషన్‌లో ట్రెండ్స్‌ సెట్‌ చేస్తూ ఉంటుంది. అందుకే ప్రియాంకా ఫ్యాషన్‌ ఐకాన్‌ అని చెప్పక తప్పదు. ఇదిగో ఇలా చూడండి సింపుల్‌ అండ్‌ స్మార్ట్‌గా ఈ కాస్టూమ్‌లో కూడా ప్రియాంకా ఎంత స్టైల్‌గా మెరిసిపోతోందో!

 

ALSO READ: Qlik here for more photos of Priyanka chopra