మరికొన్ని గంటల్లో పాన్ ఇండియా చిత్రం ''పుష్ప' థియేటర్ లోకి రానుంది. థియేటర్ల వద్ద సందడి చేయడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా కావడం, అలాగే రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వార సుకుమార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సహజంనే పుష్ప పై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలకు తగ్గటే పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. అప్పుడే బ్రేక్ ఈవెన్ కి రీచ్ అయిపొయింది. బ్రేక్ ఈవెన్ 146 కోట్లు వుండగా.. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90కోట్ల బిజినెస్ జరిగింది. అంటే దాదాపుగా బ్రేక్ ఈవెన్ కి చేరినట్లే.
ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన వివరాలు.. ప్రాంతాల వారిగా ఇలా వున్నాయి.
నైజాం ..36Cr
సీడెడ్ ..18Cr
ఆంధ్ర ..12.25Cr
ఈస్ట్ ..8Cr
వెస్ట్ ..7Cr
గుంటూరు ..9Cr
క్రిష్ణ ..7.5Cr
నెల్లూరు ..: 4Cr
ఏపీ -తెలంగాణ మొత్తం: 101.75CR
కన్నడ : 9Cr
తమిళ్ నాడు : 6Cr
కేరళ : 4Cr
హిందీ : 10Cr
రెస్ట్ అఫ్ ఇండియా: 1.15Cr
ఓవర్సీస్– 13Cr
ప్రపంచంవ్యాప్తంగా: 144.90 కోట్లుగా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క తేలింది.
ALSO READ: రవి సీరియస్ రియాక్షన్.... దడ పుట్టించడానికి రెడీ!