ENGLISH

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీకి ముహూర్తం కుదిరిందా?!

17 June 2017-15:39 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అని చెన్నై వర్గాల నుండి వినిపిస్తున్న టాక్.

 

ఇక ఆయన తన అభిమానులని కలిసిని పరోక్ష కారణం కూడా ఇదేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి పొలిటికల్ ఎంట్రికి సంబందించిన ప్రకటన వచ్చే నెల జూలైలో కాని డిసెంబర్ నెలలో తన పుట్టినరోజు నాడు కాని అధికారికంగా వచ్చే అవకాశం ఉందట.

ఇప్పటికే రజిని అనుకూల వ్యతిరేఖ వర్గాల కామెంట్స్ తో తమిళనాట రాజకీయం వేడెక్కింది అనే చెప్పాలి. మరి చెన్నై వర్గాల నుండి వినిపిస్తున్న టాక్ నిజమై రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రి ఇస్తే పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయో అనేది కాలమే నిర్ణయించాలి.

 

ALSO READ: నారా-నందమూరి హీరోల మద్య వార్?