'తూనీగా తూనీగా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ముద్దుగా పలకరించిన జీరో సైజ్ అందం రియా చక్రవర్తి. తెలుగులో మరో సినిమాలో కనిపించింది లేదు ఈ ముద్దుగుమ్మ. కానీ, బాలీవుడ్‌లో అడపా దడపా అరా కొరా సినిమాలతో సరిపెట్టుకుంది. చాలా కాలం తర్వాత 'జిలేబీ' అనే బాలీవుడ్ సినిమాలో హీరోతో లిప్‌లాక్ సీన్‌లో నటించి హాట్ టాపిక్ అయిన ఈ బెంగాళీ రసగుల్ల అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో రెచ్చిపోతూ ఉంటుంది.
అలా తాజాగా ఓ పిక్ పోస్ట్ చేసి మెస్మరైజ్ చేసింది. డ్రస్ సింప్లీ సూపర్బ్. హాట్‌నెస్ ఓకే. ఫేస్‌లో మాత్రం సెక్సప్పీల్ ఇచ్చి కుర్రకారును పడగొట్టేసింది. రొమాంటిక్ లోయల్లో ముంచి తేల్చేస్తోంది. బ్యాక్ గ్రౌండ్‌లో ఓ బుక్ షెల్ఫ్. దాని నిండా బుక్స్. వెనక బుక్స్, ముందు రొమాంటిక్ లుక్స్.. రిజల్ట్స్ ఏంటనేవి మీరే డిసైడ్ చేసుకుని, ఆలస్యం చేయకుండా, ఈ హాటీ పిక్‌పై ఓ లుక్కేసి ఈ అందాలను తనివి తీరా ఆస్వాదించండి.
ALSO READ: Rhea Chakraborty Hot Photoshoot