ENGLISH

సమంతా-చైతుల పెళ్ళి సందడి మొదలైంది

05 October 2017-10:16 AM

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమాంత-చైతుల వివాహానికి ముహూర్తం దగ్గరపడింది.

వివాహ వేదికగా గోవా ని ఎంచుకున్న ఈ జంట ఇప్పటికే అక్కడ ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉంది. నేటి ఉదయం హైదరాబాద్ నుండి రెండు ప్రత్యేక విమానాల్లో అక్కినేని-రామానాయుడు కుటుంబసబ్యులు గోవా కి పయనం కానున్నారు.

రేపు మొదటగా హిందూ సాంప్రదాయ పద్దతిలో జరగనుండగా ఆ తరువాత రోజు క్రైస్తవ సంప్రాదాయ ప్రకారం జరగనుంది. అతిధులు అంతా విడిది చేయడానికి ఒక ప్రముఖ హోటల్ ని ఇప్పటికే బుక్ చేసారని అలాగే ఈ పెళ్ళి వేడుకకి బయటవారకి అనుమతి లేకపోవ్వడంతో వేడుక జరిగే ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేసినట్టు సమాచారం.

ఇక ఈ వివాహ సందర్భంగా ఈ జంటకి మా www.iqlikmovies.com తరపున శుభాకాంక్షలు.  

 

ALSO READ: పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌