ENGLISH

బాత్‌ టబ్‌లో వైల్డ్‌ 'అందం'

20 October 2018-16:45 PM

చక్కనమ్మ ఏం చేసినా అందమే. బాత్‌ టబ్‌లో హాట్‌ బ్యూటీని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే కదా. అలా మతులు పోగొట్టేందుకే షెర్లీన్‌ చోప్రా బాత్‌ టబ్‌లోకి దిగినట్టుంది. వెట్‌ గ్లామర్‌ ఏమీ లేదుగానీ, హాట్‌ లుక్స్‌తో, క్లీవేజ్‌ సొగసులతో ఇన్నర్‌వేర్‌ని తలపించే టాప్‌తో షెర్లీన్‌ చోప్రా అలియాస్‌ మోనా చోప్రా కిర్రాకు పుట్టించేస్తోంది. చేతిలో సినిమాలేమీ లేకపోయినా, ఈ బ్యూటీకి ఫాలోయింగ్‌ తగ్గలేదు. అప్పుడప్పుడూ వివిధ రకాలైన ఈవెంట్స్‌లో హల్‌చల్‌ చేస్తోన్న షెర్లీన్‌ చోప్రా, మన తెలుగమ్మాయే. తెలుగులో 'ఎ ఫిలిం బై అరవింద్‌' సినిమాలో నటించిన షెర్లీన్‌ చోప్రా, తెలుగులో మళ్ళీ కన్పించలేదు. ఇండియాలో టాప్‌ ఫైవ్‌ సెక్స్‌బాంబ్స్‌ని తీసుకుంటే అందులో ఖచ్చితంగా షెర్లీన్‌ చోప్రా పేరుటుంది. అదీ ఆమె ప్రత్యేకత.