ENGLISH

గ్లామ్‌ షాట్‌: అందాల శ్రద్ధ

30 May 2017-12:40 PM

లిమిట్స్‌ లేకుండానే గ్లామర్‌ ఒలకపోసే స్టామినా ఉన్నా కానీ, ముద్దుగుమ్మ శ్రద్దా దాస్‌కి అంతగా అవకాశాలు రావడం లేదు. కానీ భాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఏ చిన్న అవకాశం దొరికినా సై అంటూ ఎదురు చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు, హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. హాట్‌ హాట్‌ గ్లామర్‌తో సినిమాల్లో అవకాశాలు లేకపోయినా, కానీ అప్పుడప్పుడూ అక్కడక్కడా తళుక్కున మెరుస్తూనే ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. డిఫరెంట్‌ హాట్‌ పోజులతో కేక పుట్టిస్తోంది. ఈ ముద్దుగుమ్మ సాలిడ్‌ అందచందాలను తిలకించైనా, ఆమెకు సినిమాల్లో అవకాశాలు రావాలని ఆశిద్దాం. 

 

ALSO READ: Qlik Here For Shraddha Das Latest Photos