ENGLISH

గ్లామ్‌షాట్‌: బుల్లి 'తెర' అందం అదిరింది

07 October 2017-20:48 PM

బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌ శ్రీముఖి వెండితెర పైనా అప్పుడప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అయితే ఈ సారి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా ఓ సినిమా రాబోతోంది. అదే 'గుడ్‌, బ్యాడ్‌, అగ్లీ'. ఈ సినిమా కోసం శ్రీముఖి కొంచెం బరువు కూడా తగ్గిందట. ఈ మధ్య బుల్లితెరపై అమ్మడి పర్సనాలిటీకి కామెంట్స్‌ ఎక్కువయిపోతున్నాయి. బొద్దుగా ఉన్నప్పటికీ శ్రీముఖి ఎక్కడా గ్లామర్‌ విషయంలో వెనుకాడదు. అయితే తన వరకూ తాను మాత్రం ఎప్పుడూ గ్లామర్‌లో లిమిట్స్‌ దాటలేదంటోందీ బ్యూటీ శ్రీముఖి. కానీ ఈ సినిమా లో మాత్రం శ్రీముఖి అందచందాలు సో హాట్‌గా కవ్వించనున్నాయని ప్రచారం జరుగుతోంది.. లేటెస్ట్‌గా ఈ పిక్‌ చూస్తే తెలుస్తోందిలే సినిమాలో శ్రీముఖి ఏ రేంజ్‌లో అందాల దాడి చేయబోతోందో!

ALSO READ: సుధీర్ తో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన రష్మీ

ALSO READ: Qlik Here SreeMukhi Gallery