సుడిగాలి సుధీర్ –యాంకర్ రశ్మిల మధ్య ఏదో ఉంది. వారు ఎప్పటినుండో ప్రేమించుకుంటున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియా వేదికగా కొన్ని ఏళ్ళ నుండి చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 
ఇక ఈ ట్రెండింగ్ వార్తని క్యాష్ చేసుకునే పనిలో భాగంగానే ఒక ప్రముఖ టేవీ ఛానల్ వారు సుడిగాలి సుధీర్-రష్మిల పెళ్లి అంటూ ఒక ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోమో యుట్యూబ్ లో వైరల్ గా మారింది. ఉగాది పండగని పురస్కరించుకుని ఒక స్పెషల్ కార్యక్రమాన్ని వారు రూపొందించడం అందులో ఇది మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకోవడం జరిగింది. 
ఇప్పటికే వీరిరువురికి ఏదో ఉంది అని వీడియోలు, వార్తలు వైరల్  అవ్వగా ఇప్పుడు ఏకంగా వీరి పెళ్ళి అంటూ వచ్చిన ప్రోమో ఇప్పుడు అంతర్జాలంలో సంచలనం సృష్టిస్తున్నది. 
మరి ఈ కార్యక్రమం మొత్తం ప్రసారమయిన రోజు TRP రేటింగులు ఎలా ఉండబోతున్నాయో..
ALSO READ: ఏ మంత్రం వేసావె మూవీ రివ్యూ & రేటింగ్స్