ENGLISH

సన్నీలియోన్‌ వైఫ్‌ ఆఫ్‌ 'డర్టీ' డేనియల్‌ వెబర్‌

18 June 2018-15:50 PM

పోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌కి న్యూడిటీ కొత్తేమీ కాదు, ఇప్పటికి ఇంటర్నెట్‌లో ఆమె నటించిన పోర్న్‌ వీడియోలు దర్శనమిస్తూనే ఉంటాయి. జుగుప్సాకరమైన న్యూడ్‌ ఫోటోల సంగతి సరేసరి. వాటిన్నింటినీ మించి, డర్టీయెస్ట్‌ అనేలా ఆమె భర్త డేనియల్‌ వెబర్‌ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేశాడు. 

ఈ ఫోటోలో సన్నీలియోన్‌ న్యూడ్‌గా ఉంది. షర్ట్‌లెస్‌గా వెబర్‌ ఉన్నాడు. వీరిద్దరి చేతుల్లో ఓ చిన్నారి ఉంది. ఆ చిన్నారి ఎవరో కాదు, సన్నీ - వెబర్‌ దత్తత తీసుకున్న బాలిక. మామూలుగా ఫోటోలు మరీ అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఏమీ లేదు కానీ, సమయం సందర్భం లేకుండా పబ్లిసిటీ కోసం డేనియల్‌ వెబర్‌ డర్టీగా వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. సన్నీలియోన్‌ సైతం ఈ ఫోటో విషయంలో కొంత కలత చెందుతోందట. 

అనాధ బాలికను దత్తత తీసుకోవడం ద్వారా సన్నీలియోన్‌, డేనియల్‌ వెబర్‌ దంపతుల ఇమేజ్‌ బాగా పెరిగింది ఒకప్పుడు. కానీ ఈ ఒక్క ఫోటోతో ఈ ఇద్దరు పలచనైపోయారు. సోషల్‌ మీడియా వేదికగా సన్నీలియోన్‌ని డేనియల్‌ వెబర్‌ని ఏకి పారేస్తున్నారు. మామూలుగా ఇలాంటి విషయాల్లో లైట్‌ తీసుకునే సన్నీలియోన్‌ ఇలా చేసి ఉండకూదని సన్నిహితుల వద్ద వాపోతోందట. 

ఇకపోతే సన్నీలియోన్‌ ప్రస్తుతం సౌత్‌లో 'వీరమహాదేవి' అనే పీరియాడిక్‌ చిత్రంలో నటిస్తోంది.

 

ALSO READ: మహేష్ బాబు 25వ చిత్రం ఆగిపోతుందా?