ENGLISH

తళుకుబెళుకుల సన్నీలియోన్‌

09 October 2017-12:13 PM

ముద్దుగుమ్మ సన్నీలియోన్‌ ఎలా కనిపించినా గ్లామరే. కొంచెం గ్లామర్‌ టచ్‌ ఇస్తే ఇంకేముంది కెవ్వు కేకే. అదే ఈ పిక్‌లో. అదిరిపోయే హాట్‌ అప్పీల్‌తో కెవ్వు కేక పుట్టిస్తోంది. సన్నీ అందాల హీట్‌ని తట్టుకోవడం కుర్రకారుకి చాలా కష్టంగా ఉంది మరి. ఇంత ఘాటుగా అందాలను ఆరబోసేస్తుంటే, పాపం కుర్రోళ్లు కదా అంతే మరి. క్లీవేజ్‌ అందాలతో, కైపెక్కించే చూపులతో తెగ మత్తెక్కించేస్తున్నాయి సన్నీ అందాలు ఈ ఫోటోలో. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఓ ఐటెం సాంగ్‌తో కిర్రాకు పుట్టించనుంది. రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఆ సాంగ్‌లో సన్నీలియోన్‌, మాస్‌ మసాలా సాంగ్‌తో రెచ్చిపోయింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకేం సన్నీ హాట్‌ సాంగ్‌తో తెలుగు ఆడియన్స్‌ పండగ చేస్కోవడానికి రెడీ అవ్వాల్సిందే!

ALSO READ: Qlik Here For The Gallery