అందాల భామలు అన్నీ ఉన్నా, ఏదో ఒక వెలితి, సక్సెస్‌కు దూరం చేస్తుంది. రావల్సిన ఆఫర్లను ఆపేస్తూ ఉంటుంది. అందుకే తమకున్న అసలు సిసలు అస్త్రం అందాల దాడి. ఆ అందాల దాడికి పక్కా ప్లాట్‌ఫామ్ సోషల్‌మీడియా.
ఈ సోషల్ మీడియాలో తమ హాట్ హాట్ అందాను ఎరగా వేసి, ఆఫర్లు కొట్టేయ్యాలని చూస్తూంటారు ముద్దుగుమ్మలు. తాజాగా హాట్ బ్యూటీ త్రిధా చౌదరి కూడా అదే ఫార్ములాను ఫాలో చేస్తోంది. తనలోని గ్లామర్ షేడ్స్‌ని బయటికి తీసి ఎగ్జిబిషన్ పెట్టింది. చూశారుగా బికినీలో అమ్మడి ప్రతాపం. తాపం పెంచేస్తోంది కదా. తాపం సంగతటుంచితే, ఫోటో మాత్రం చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది.
ఓ పక్క భారీ ఎక్స్‌పోజింగ్‌తో త్రిధా, పక్కనే ఉన్న అందమైన భారీ పూల కుండీ, అందంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నట్లుంది ఈ ఫోటో. ఇటీవలే మంజుల దర్శకత్వంలో తెరకెక్కిన 'మనసుకు నచ్చింది' సినిమాలో కనిపించింది ముద్దుగుమ్మ త్రిధా చౌదరి. గతంలో 'సూర్య వెర్సస్ సూర్య' సినిమాలో యంగ్ హీరో నిఖిల్‌తో రొమాన్స్ చేసిన బ్యూటీ కూడా ఈ హాట్ హాట్ త్రిధా చౌదరియేనండోయ్!
ALSO READ: Qlik Here For The Gallery Of Tridha Choudhry