ENGLISH

బీచ్‌ ఒడ్డున అందాల మత్స్య కన్య

21 September 2017-16:25 PM

వావ్‌! ముద్దుగుమ్మ త్రిష భలే అందంగా ఉంది కదా. సముద్రంలోంచి వచ్చిన మత్స్య కన్యలా తాజాగా మెరిసిపోతోంది. గ్లామరస్‌ బ్యూటీగా పలు సక్సెస్‌లని అందుకుంది. స్టార్‌ హీరోలందరి సరసన నటించి, నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. పెళ్లి సాకుతో కొంచెం గ్యాప్‌ తీసుకున్నప్పటికీ, ఫ్రెష్‌గా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ జోరు కొనసాగిస్తోంది బ్యూటీ త్రిష. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తెలుగులో అవకాశాలు తక్కువైనా కానీ తమిళంలో మాత్రం హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో ఫుల్‌ బిజీ అయిపోయింది. సినిమాలతో పాటు, సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండాలనుకుంటోంది. హాట్‌ అండ్‌ క్యూట్‌ ఫోటోలతో కిక్కెక్కిస్తోంది బ్యూటీ త్రిష.

ALSO READ: Qlik Here For The Gallery