ENGLISH

'ఆహా' ఏమి హాట్‌నెస్‌

02 October 2017-18:15 PM

హాట్‌నెస్‌కి హద్దుల్లేవంటోంది ముద్దుగుమ్మ వాణీ పూర్‌. తెలుగులో నేచురల్‌ స్టార్‌ నానితో 'ఆహా కళ్యాణం' సినిమాలో నటించింది ఈ భామ. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. కానీ బాలీవుడ్‌లో ఈ భామ పాపులర్‌ హీరోయినే. తెలుగులో చేసిన ఒక్క సినిమాలోనే అమ్మడు హాట్‌ హాట్‌ అందాల ప్రదర్శన చేసేసింది. బాలీవుడ్‌లో అయితే అమ్మడికి నో లిమిట్స్‌. అయినా సినిమాలు వేరు, పర్సనల్‌ లైఫ్‌ వేరంటోంది వాణీ కపూర్‌. అందంగా కనిపించడం వేరు. హాట్‌గా కనిపించడం ఇంకా వేరంటోంది. అప్పుడప్పుడూ అందంగా కనిపించాలి. కానీ హీరోయిన్‌ అన్నాక ఎప్పుడూ హాట్‌గానే కనిపించాలంటోంది. ఏంటో ఆమె లాజిక్కులు, మ్యాజిక్కులు ఆమెకే తెలియాలనుకోండి. తాజాగా సోషల్‌ మీడియాలో హాల్‌ చల్‌ చేస్తున్న ఈ హాట్‌ పోజుకి మాత్రం హాట్‌ హాట్‌గా రెస్పాన్స్‌ వస్తోంది. జీన్స్‌, స్లీవ్‌లెస్‌ టాప్‌ డ్రస్సు వేసుకుంది సరే. ప్యాంట్‌ జిప్‌ని ఓపెన్‌ చేసి, టాప్‌ గ్లామర్‌ డోస్‌ కొంచెం పెంచేసిన ఈ ముద్దుగుమ్మ హాట్‌నెస్‌ చూస్తే మీరూ ఒప్పుకుని తీరాల్సిందే.. ఏదేమైనా వాణీ యు ఆర్‌ సో హాట్‌ అని!

ALSO READ: Qlik Here For The Gallery