ENGLISH

NOTA నొక్కిన విజయ్ దేవరకొండ

08 March 2018-17:25 PM

విజయ్‌ దేవరకొండ హీరోగా మెహరీన్‌ హీరోయిన్‌గా 'ఇంకొక్కడు' ఫేమ్‌ ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రానికి 'నోటా' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సరిగ్గా సంవత్సరంలో దేశంలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఇటువంటి కథాంశంతో చిత్రం రానుండడం పైన అందరు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ చిత్రం నిజ జీవితంలో జరిగిన సంఘటనల నేపధ్యంలో తెరకేక్కిస్తున్నది అన్న వార్తలని దర్శకుడు త్రోసిపుచ్చాడు.