ENGLISH

గ్లామ్‌ షాట్‌: ఆదా మాకెందుకీ బాధా!

11 May 2017-18:25 PM

అందాల భామ ఆదా శర్మ 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో తెలుగు తెరకు పరియమయ్యింది. తెలుగు సినిమాల్లో సత్తా చాటలేకపోయినా ఫొటోసెషన్లతో కుర్రకారుకి కిర్రాకు పుట్టించేస్తోంది. ఆమె గ్లామర్‌కి కుర్రాళ్ళ గుండెల్లో తియ్యటి పెయిన్‌ స్టార్ట్‌ అవుతోంది. అలా కుర్రాళ్ళకి కిర్రాకు పుట్టించడమే పనిగా పెట్టుకున్న ఆదా శర్మ రోజుకో రీతిన సరికొత్త ఫొటోసెషన్లతో రెచ్చిపోతోంది. ఈ బ్యూటీ ఫొటోల దెబ్బకి, కుర్రాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతోంది. ఆదా శర్మ మాత్రం అందం చూడవయా ఆనందించవయా అంటోంది. ఆమె లైట్‌గానే చెప్పేస్తోందిగానీ, ఆమె గ్లామర్‌ 'ఎటాక్‌' తట్టుకోవడం కుర్రకారుకి అంత తేలిక కాదు కదా? 

 

ALSO READ: Qlik Here For Adah Sharma Latest Photos