ENGLISH

అమైరా అందాల నయాగరా!

30 August 2017-19:29 PM

వారెవ్వా ఏమి స్టైల్‌. స్టైల్‌తో పాటు ఎంత హాట్‌నెస్‌. అదే ముద్దుగుమ్మ అమైరా దస్తుర్‌ స్పెషాలిటీ. గ్లామర్‌తో పాటు స్టైల్‌ కూడా ప్రదర్శిస్తూ ఎట్రాక్ట్‌ చేస్తూంటుంది. కాస్ట్యూమ్‌ రెగ్యులరే. కానీ దాన్ని ధరించిన అమైరా మాత్రం సూపర్‌ స్పెషల్‌. అణువణువునా హాట్‌ అప్పీలే ఈ ముద్దుగుమ్మకి. సినిమాల్లో అవకాశాలు అంతంత మాత్రమే అయినా కానీ సోషల్‌ మీడియాలో అమ్మడు ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ పిక్స్‌తో రెచ్చిపోతూ ఉంటుంది. ఎంత చూసినా తరగని అందం అమైరా దస్తూర్‌ది. ఏదో కొత్తదనం ఆమె గ్లామర్‌లో మెరిసిపోతూ ఉంటుంది.

ALSO READ: అర్జున్ రెడ్డి కథని కాపీ కొట్టారా?