ENGLISH

మత్తెక్కించేస్తున్నావ్‌ అనూ!

29 August 2017-12:58 PM

ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌కి మోడలింగ్‌లో మంచి పట్టుంది. అందుకే డిఫరెంట్‌ డిఫరెంట్‌గా ఫోటో షూట్స్‌ చేసి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి మురిసిపోతూ ఉంటుంది. ఆ ఫోటోలతో కుర్రాళ్లకి కిర్రాకు పుట్టిస్తూ, తన అందాలతో హీటెక్కిస్తూ ఉంటుంది. ఆ అందంతోనే వరుస ఆఫర్స్‌ని దక్కించేసుకుంటోంది. యంగ్‌ హీరోస్‌తో పాటు, స్టార్‌ హీరోస్‌ సినిమాల్లో కూడా ఆఫర్స్‌ దక్కించుకుంటోంది ఈ స్టైలిష్‌ బ్యూటీ. ఈ బైక్‌ పిక్‌లో అనూ స్టైల్‌ అదరగొట్టేస్తోంది కదా.

 

ALSO READ: మహేష్ కత్తికి బండ్ల గణేష్ వార్నింగ్