ENGLISH

బాలకృష్ణ సినిమాకి బడ్జెట్ తెలిసిపోయింది!

12 March 2017-12:35 PM

నందమూరి బాలకృష్ణ  101వ చిత్రానికి గాను మొత్తం రంగం సిద్దమయినట్టుగానే కనిపిస్తుంది.

అందుతున్న వివరాల ప్రకారం, బాలకృష్ణ-పూరి చిత్రానికి బడ్జెట్ రూ 37 కోట్లుగా ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. అయితే ఇందులో రూ 2 కోట్లు పబ్లిసిటీకి కేటాయించినట్టు తెలుస్తుంది.

ఇక ఇప్పటికే రిలీజ్ డేట్ షూటింగ్ కి ముందే అనౌన్స్ చేసి సంచలనం సృష్టించిన పూరి మరి ఇలా బడ్జెట్ కూడా చెప్పేయడంతో యూనిట్ కి ఈ సినిమా పైన ఎంత నమ్మకముందో తెలుస్తుంది.

 

ALSO READ: భక్తుడికి పవన్‌ కళ్యాణ్‌ వరమిచ్చాడా?